19-09-2024 NORMAL NEWS 05:43 AM
swarnodayam.com
Telugu Daily News
19-09-2024 05:43 AM By Mandala Yadagiri

జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు దెబ్బేనా!?

జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు దెబ్బేనా!?
IMG-20240919-WA1011

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : జమిలి ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడటంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి, జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశముందని ఓ సర్వేలో తేలింది. అందుకే ప్రాంతీయ పార్టీలు జెమినీ ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!