Social 1080×1350 • Multi-page
20-09-2024 BREAKING NEWS 07:15 AM
swarnodayam.com
Telugu Daily News

సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా నూతన పురుష యువ విభాగ కో ఆర్డినేటర్ (DYC )గా శ్రవణ్

సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా నూతన పురుష యువ విభాగ కో ఆర్డినేటర్ (DYC )గా శ్రవణ్
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా నూతన పురుష యువ విభాగ కో ఆర్డినేటర్ (DYC ) గా హుజురాబాద్ పట్టణానికి చెందిన అకినపల్లి శ్రవణ్ కి బాధ్యతలు అప్పగించినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యువ విభాగం వారిచే మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని, కొత్త యువతి యువకులను ఈ సంస్థలోకి రావాలని శ్రవణ్ పిలుపునిచ్చారు. స్వామి శతజయంతి ఉత్సవాలలో మన కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలవాలని కోరుకుంతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా శ్రవన్ నియామకం పట్ల ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!