21-09-2024 NORMAL NEWS 08:22 AM
swarnodayam.com
Telugu Daily News
21-09-2024 08:22 AM By Mandala Yadagiri

సబ్సిడీ సిలిండర్ ద్రువ పత్రాలు లబ్ధిదారులకు అందజేత

సబ్సిడీ సిలిండర్ ద్రువ పత్రాలు లబ్ధిదారులకు అందజేత
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సబ్సిడీ సిలిండర్ల ధ్రువపత్రాలను శనివారం హుజురాబాద్ పట్టణంలోని ఏడో వార్డులో లబ్ధిదారులకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సంవత్సరానికి మూడు సబ్సిడీ సిలిండర్లు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు సబ్సిడీ సిలండర్ల ధ్రువపత్రాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి అనసూయ, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!