Social 1080×1350 • Multi-page
22-09-2024 BREAKING NEWS 08:30 AM
swarnodayam.com
Telugu Daily News

చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
IMG-20240922-WA0073

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. “ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో ఆయనకు నా అభినందనలు” అని ట్వీట్ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!