23-09-2024 NORMAL NEWS 03:38 AM
swarnodayam.com
Telugu Daily News
23-09-2024 03:38 AM By Mandala Yadagiri

సబ్సిడీ సిలిండర్ ధ్రువపత్రాలు లబ్ధిదారులకు అందజేత

సబ్సిడీ సిలిండర్ ధ్రువపత్రాలు లబ్ధిదారులకు అందజేత
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సబ్సిడీ సిలిండర్ల ధ్రువపత్రాలను సోమవారం హుజరాబాద్ పట్టణంలోని 12వ వార్డులోని బీసీ కాలనీ లబ్ధిదారులకు 12వ వార్డ్ కౌన్సిలర్ తోగరు సదానందం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంవత్సరానికి మూడు నుంచి ఆరు సబ్సిడీ సిలిండర్లు అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!