Social 1080×1350 • Multi-page
25-09-2024 BREAKING NEWS 12:43 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పనిముట్ల కిట్ లబ్ధిదారుడుకి అందజేతా

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పనిముట్ల కిట్ లబ్ధిదారుడుకి అందజేతా
IMG-20240925-WA0200

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా వడ్రంగి పనిముట్ల కిట్ ను ఎంపికైన లబ్ధిదారుడు రావుల వేణుకి బీజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, జిల్లా కార్యదర్శి నర్సింహ రాజు, బింగి కర్ణాకర్, అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి, కౌన్సిలర్ పి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు తిప్పబత్తిని రాజు, సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్ కొలిపాక శ్రీనివాస్, కో కో ఆర్డినేటర్ నరాల రాజశేకర్, బూత్ అధ్యక్షులు మునిగంటి నాగరాజు, దేవేంద్ర, ఐత సందీప్, రమణ రెడ్డి, సాయికృష్ణ, అజార్ సినియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!