Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబరు 30: హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని విఎస్సార్ డిగ్రీ కళాశాలలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, కళాశాల సెక్రటరీ వొడితల సతీష్ కుమార్ 59వ జన్మదిన వేడుకలు జరిగాయి. ప్రిన్సిపల్ శనిగరపు రజిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సతీష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగారపు రజిత, తాళ్లపెళ్లి అజయ్, పోతిరెడ్డి హరీష్, గట్టు కోమల, గణేష్, శారదా, సతీష్, సదయ్య విద్యార్థులు పాల్గొన్నారు.






