
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ, 2వ వార్డులలో వీధి కుక్కలు హాల్ చల్ చేస్తున్నాయి. ఒక్క రోజులోనే ఆ వార్డులకు చెందిన ఇద్దరు వ్యక్తులను కరచి ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు గురి చేశాయి. 2వ వార్డుకు చెందిన అఖిల్ అనే డ్రైవర్ ను వీధి కుక్కలు కరవడం తో తీవ్ర గాయాలకు గురయ్యారు. అలాగే మరో వ్యక్తిని సైతం కరవడం తో స్థానికులు తీవ్ర భయ భ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటికైన బల్దియా అధికారులు కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


వీధి కుక్కల దాడిలో గాయపడ్డ అఖిల్ …





