
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన ఎల్కపల్లి నితీష్ అనే యువకునీపై ఫోక్సో కేసు మంగళవారం నమోదు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్ అన్నారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి నందుకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకునీపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.





