
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో కమల ఎడ్యుకేషన్ సొసైటీ ఎక్సక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్ జన్మదినం సందర్భంగా కళాశాలలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా వివిఎన్ హనుమకుమర్, ఎస్.రజిత. పోతిరెడ్డీ హరీష్, తాళ్లపల్లి అజయ్ కుమార్, ఎస్.విజయ్, సతీష్, తిరుపతి, గణేష్, కోమల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు అలాగే
ఘనంగా వొడితల ఇంద్రనీల్ పుట్టిన రోజు వేడుకలు
వే-సైదాపూర్ బిఆర్ఎస్ మండల యూత్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వొడితల ఇంద్రనీల్ పుట్టిన రోజు వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇంద్రనీల్ కు ఘజ మాల వేసి కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్కేపల్లి సైదాపూర్ బిఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


