
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) పట్టణం మోమిన్ పుర:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ప్రవక్త శరీర భాగాల గురించి తన జీవితం గురించి తన యొక్క సహబల గురించి తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఖురాన్ లో ఎలా వివరించబడిందో తెలియజేసిన, మస్జిద్ దరుల్ సలామ్ జమ్మికుంట, ఇమామ్ ముఫ్తీ అమీర్ బాబా చాలా చక్కగా వివరించారు.






