Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మాజీ మంత్రి బీఆర్ఎస్, ఎంఎల్ ఏ తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం వేకువ జామున అకాల మరణం చెందడం పట్ల రైతు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సంతాపం తెలుపుతూ మృతుని కుమారుడు హరీశ్ రావు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రజా సంఘాల సమాఖ్య తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.







