
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణానికి చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ కుమార్తె 21వ రోజు శుభకార్యానికి పలువురు ప్రముఖులు హాజరై చిన్నారిని ఆశీర్వదించి అర్జున్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. చిన్నారిని ఆశీర్వదించిన వారిలో మాజీ మంత్రి మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీ కాంతారావు, మాజీ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ వి నవీన్ చంద్, జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎసిపి వి మాధవి, ఎంవిఐ కంచి వేణు, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, రిటైర్డ్ ఏసిపి వి రమణమూర్తి, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో సబ్బని వెంకట్, న్యాయవాదులు ముక్కెర రాజు, లక్ష్మణమూర్తి సాంబమూర్తి, అందే వెంకటేశ్వరరావు, స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి, పలువురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ పాత్రికేయులు, తదితరులు ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.


చిన్నారి నా ఆశీర్వదిస్తున్న మాజీ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ వి నవీన్ చంద్ దంపతులు..


చిన్నారి నరసింహారావు ఇస్తున్న మాజీ మంత్రి మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీ కాంతారావు సరోజన దంపతులు..


చిన్నారిని ఆశీర్వదిస్తున్న జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ, న్యాయవాదులు తదితరులు..

చిన్నారిని ఆశీర్వదిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి, సాఫ్ట్వేర్ సీఈఓ సబ్బనీ వెంకట్ తదితరులు..





