
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సర్ పై హుజురాబాద్ కో ఆర్డినేటర్ మెలుగురి సదయ్య ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు సమీక్ష సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ…ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా ఎంతవరకు మ్యాపింగ్ అయ్యాయి, ఇంకా కావలసిన వాటి గురించి ఆరా తీశారు. వీలైనంత త్వరగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఓట్ల మ్యాపింగ్ చేయాలని కో ఆర్డినేటర్లను కోరారు.

సర్ పై హుజురాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ప్రణవ్ బాబు.
&లోకల్ యాడ్స్&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





