🌲 Morning Top9 News.
మూడు వారాల్లో ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు
ఏపీలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్
తెలంగాణలో త్వరలో బీసీ కమిషన్‌కు పాలక మండలి
జహీరాబాద్‌లో పారిశ్రామిక నగరానికి కేంద్రం ఆమోదం
తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజులపాటు వర్ష సూచన
నాగార్జునసాగర్‌కు వరద, 20 గేట్లు ఎత్తిన అధికారులు
పరప్పణ జైలు నుంచి బళ్లారి జైలుకు దర్శన్ తరలింపు
జేఎంఎంకు మాజీ సీఎం చంపై సోరెన్ రాజీనామా
యువతుల వివాహ వయసు పెంచిన హిమాచల్ సర్కార్