
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆర్యవైశ్యుల కుల దైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత ఆలయంలో పని చేసే ఇద్దరు మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు అక్కినపల్లి శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చిదురాల నాగరాజు, కోశాధికారి దేవునూరి సాయి తేజ, క్యాస కమల్ కుమార్ ,భూపతి రాజేష్ , కొమురవెల్లి కార్తీక్, వాసవి టెంపుల్ చైర్మన్ కటకం శ్రీనివాస్, గంగిశెట్టి ప్రభాకర్, కొమురవెల్లి రఘువీర్, నూక శ్రీనివాస్, చిదురాల ప్రభాకర్, రామిడి మల్లేశం, అయిత కిషోర్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
డిస్టిక్ 107 వాసవి వనిత క్వీన్స్ క్లబ్ హుజురాబాద్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మ అర్పణం దినోత్సవం సందర్భంగా ఆలయంలో దర్శనము మరియు అమ్మవారి జీవిత చరిత్ర పారాయణంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్ సి నంగునూరు శైలజ ప్రెసిడెంట్ నార్ల అర్చన, సెక్రటరీ శివనాధుల స్వప్న, ట్రెజరర్ చీకోటి త్రివేణి, మరియు గ్రూప్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



డిస్టిక్ 107 వాసవి వనిత క్వీన్స్ క్లబ్ హుజురాబాద్ ఆధ్వర్యంలో…