
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హైదరాబాద్): నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డి.జి.పి శివధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ గారు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్చం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా, డీజీపీ శివధర్ రెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ శాఖ మరింత బలోపేతమై, రాష్ట్ర ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ మరింత చేరువై మంచి పేరు సాధిస్తుందని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫోటో: తెలంగాణ నూతన డిజిపితో డా. కొనగాల మహేష్.
————–++++++—————
##పత్రికా ప్రకటనలు##
—————-+++++++———-
@@దసరా, దీపావళి శుభాకాంక్షలు@@






