Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఈనెల 2వ తేదీ గురువారం రోజున గాంధీ జయంతిని పురస్కరించుకొని హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో జీవహింస చేయరాదని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. జాతిపిత జయంతి సందర్భంగా ఎలాంటి జీవహింస చేయరాదని, నిబంధనలు అతిక్రమించిన మాంసం, చికెన్ సెంటర్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. తమ సిబ్బంది పట్టణంలో తిరుగుతూ జీవహింస చేయకుండా, మాంసం విక్రయాలను జరపకుండా నిఘా వేసి పర్యవేక్షిస్తారని ఆయన స్పష్టం చేశారు.

—————–+++++++——————-
&&పత్రికా ప్రకటనలు&&
—————–+++++++————————
#&దసరా, దీపావళి శుభాకాంక్షలు&#






