Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో మాజీ సర్పంచ్ రుద్ర రాము తండ్రి రుద్ర విశ్వనాథం ఇటీవల మృతి చెందగా, రాముతో పాటు వారి కుటుంబ సభ్యులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పరామర్శించారు. వారింటికి వెళ్లి పరామర్శించారు. విశ్వనాథం చిత్రపటం వద్ద రాజేందర్ రావు నివాళులర్పించారు. రుద్ర విశ్వనాథం మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విశ్వనాథం మృతికి రాజేందర్ రావు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

——————-+++++++———————–
&&పత్రికా ప్రకటనలు&&
————-+++++——————–
##దసరా, దీపావళి శుభాకాంక్షలు##






