Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ వర్దినేని లింగారావు మాతృమూర్తి అయినా వర్ధినేని చిలకమ్మా (110) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకి కొడుకు లింగారావు, కోడలు, ఇద్దరు బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలుతో సహా ఉన్నారు. కాగా పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు చిలుకమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వర్ధినేని చిలకమ్మా (110) ఫైల్ ఫోటో..




