
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ఈనెల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకోని బుధవారం హుజురాబాద్ పట్టణములోని వివేకవర్ధిని హై స్కూల్, మంటోసోరి హై స్కూల్ లలో రాజ్యాంగంపై విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు జరిగాయి.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోల్లు సునీత, బండ సింధుజ, నాయకులు పాక సతీష్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి సొల్లు బాబు, పసుల స్వామి, పాఠశాల యాజమాన్యాలు మాడిశెట్టి ప్రసాద్, షాజు థామస్, పరాంకుశం కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.




