ఆంధ్రప్రదేశ్ లో పదవుల పంపకంలో సామాజిక న్యాయం…!

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి: ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వివిధ సామాన్య వర్గాలకు చోటు దక్కింది. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రివర్గంలో సామాజ వర్గాలుగా సమీకరించిన విధంగా ఈ విధంగా ఉన్నాయి.

-ముఖ్యమంత్రి
1) నారా చంద్రబాబునాయుడు (కమ్మ), 2) నాదెండ్ల మనోహర్ (కమ్మ), 3 ) పయ్యావుల కేశవ్ (కమ్మ), 4) గొట్టిపాటి రవి కుమార్ (కమ్మ), 5 ) నారా లోకేష్ బాబు (కమ్మ),
మొత్తం మంది {5}

1) కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు), 2 ) పి.నారాయణ (కాపు), 3 ) నిమ్మల రామానాయుడు (కాపు), 4 ) కందుల దుర్గేష్ (కాపు),
మొత్తం {4}

1 ) టీజీ భరత్ (ఆర్య) వైశ్య {1}, 1 ) ఎన్.ఎమ్.డి.ఫరూక్ ముస్లిం
మైనార్టీ {1} రెడ్డి…1 ) ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి),
2 ) బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి), 3 )మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
మొత్తం {3}, 1 ) అనిత (ఎస్సీ మాదిగ),
2 ) బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల), 3)గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) మొత్తం {3}, 1)సత్యకుమారు వై యాదవ బిసి..
బిజెపి పార్టీ ధర్మవరం, 2) అనగాని సత్యప్రసాద్ గౌడ్ రేపల్లె టిడిపి బిసి, 3 ) కొల్లు రవీంద్ర మత్స్యకారు టిడిపి బిసి
మచిలీపట్నం, 4 ) కొలుసు పార్థసారథి యాదవ టిడిపి బిసి నూజివీడు, 5)వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ టిడిపి బిసి రామచంద్రాపురం, 6) కొండపల్లి శ్రీనివాస్ రావు టిడిపి బిసి, 7 ) కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపి బిసి శ్రీకాకుళం, 8) ఎస్. సవితమ్మ కురబ టిడిపి బిసి మొత్తం మంది {8}
మొత్తం మంత్రులు మంది {25} ఈ విధంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేయడంతో బాబు సామాజిక న్యాయం పాటించారని సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!