Oplus_0
స్వర్ణోదయం ప్రతినిధి, వీణవంక, అక్టోబర్ 15: తెలంగాణ ట్రాన్స్కో ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ కోసం ఈనెల 17న వరంగల్లో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని, స్టేట్ జాయింట్ సెక్రెటరీ ఊట్ల ప్రభుదాస్ ప్రకటనలో కోరారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి ఆర్టిజన్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాధర్నాను విజయవంతం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.






