
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ ATO శంకర్ ని మరియు STO రామకృష్ణని DTF బాధ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిలో భాగంగా టీచర్ల పెండింగ్ బిల్లుల గురించి మరియు ఇతర సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. దానికి వారు సమస్యలను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో DTF బాధ్యులు పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, ఎస్ చక్రధర్, బండ శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
