
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండల కేంద్రంలోని 200 సంవత్సరాల చారిత్రాత్మక కట్టడం పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (సింగరయ్య) గుడి శిథిల వ్యవస్థలు ఉండడం వల్ల సైదాపూర్ మండల నాయకుల, గ్రామస్తులు గుడి పునర్నిర్మాణం చేయుట గురించి పూర్వ వైభవం తీసుకురావడంపై పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను పరిశీలనకు పంపించడం జరిగింది. దేవాదాయ శాఖ అ ధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక కొరకు సంబంధిత అధికారులతో స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో సైదాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు దొంత సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, కుతూరు విద్వాన్ రెడ్డి,k కామని వీరేశం ,మునిగంటి సంతోష్, అనగొని శ్రీనివాస్, గోపాగోని నవీన్, మాడేపు రమేష్, గుళ్ళ అశోక్, నీర్ల వెంకట్రాజ్యం, బోళ్ల సమ్మయ్య, పూసల రమేష్, నీర్ల కుమారస్వామి, గుడిపేల్లి శ్రీధర్, బోనగిరి అనిల్, వేముల సాయికుమార్, మడేపు రాహుల్, గార్లు పాల్గొన్నారు.
