Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని సబ్ స్టేషన్ మరమ్మత్తులు చేపడుతున్నందున ఈనెల 13వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ విద్యుత్ టౌన్ ఏఈ ఎం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరమ్మత్తుల కోసం హుజురాబాద్ పట్టణం మొత్తం ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుననీ, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని మన్నించి, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.





