
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అర్బన్ స్థాయి కబడ్డీ, అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు శనివారం ప్రారంభం అయ్యాయి. క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడలలో చక్కని ప్రతిభ కనబరిచి జిల్లా రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో (మండల స్పెషల్ ఆఫీసర్) ఆర్డీవో రమేష్ బాబు, తాసిల్దార్ కనకయ్య, mpdo సునీత, meo బి శ్రీనివాస్, (మున్సిపల్ కమిషనర్ s సమ్మయ్య, మేంబర్ T శ్రీనివాస్, M అంజయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీ S సారయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు k రేణుక, T భాగ్యలక్ష్మి, S అనిల్ కుమార్ పాల్గొన్నారు.







