
Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణం మొత్తం రేపు శనివారం రోజన హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏఈ ఏం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ట్రాన్స్ కో ఉద్యోగులకు, సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
