
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: హనుమకొండ బైరం హాస్పిటల్ లో కిడ్నీ సమస్యతో చేరి చికిత్స పొందుతున్న ధర్మసాగర్ రిపోర్టర్, ఐజేయూ జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టె సుధాకర్ ను టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, టి సుధాకర్ లు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి వెంట పలువురు పాత్రికేయులు ఉన్నారు.

రిపోర్టర్ సుధాకర్ ను పరామర్శిస్తున్న యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, టి సుధాకర్ లు…





