Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ :
జిల్లాలో MPTC స్థానాలసంఖ్య
శంకరపట్నం – 13
వీణవంక – 14
ఇల్లందకుంట – 9
జమ్మికుంట – 10
హుజురాబాద్ – 12
వి. సైదాపూర్ – 12
మొత్తం – 70
మొదటి దఫా ఎన్నికలు :
హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు
( శంకరపట్నం, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి-సైదాపూర్)
👉 మొదటి దఫాలో ఈ 6 మండలాల జడ్పిటిసి స్థానాలకు, ఈ ఆరు మండలాల పరిధిలోని 70 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- తొలివిడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11న ఉంటుంది.





