
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవంను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…“జీవసేవే మాధవసేవ” అనే దివ్య సందేశాన్ని ఆయన ప్రజలకు చెప్పారని, అందుకోసమే తోటి మానవులకు చేయూతనివ్వడానికి ముందుకు వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్, సభ్యులు డాక్టర్ దివిటి అంజనీదేవి, నిరంజన్ కుమార్, శ్రీ వాణి, అక్కినపల్లి శ్రవణ్, గుడ్డేలుగుల చైతన్య, చిందురాల శ్రీనివాస్, చల్లూరి శ్రీధర్, సత్యదర్శన్, సుమన్, శ్రీయ, విష్ణుప్రియ, అమూల్య, చక్రిక, బల్ల వీరు తదితరులు పాల్గొన్నారు.



ఆస్పత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేస్తున్న వికాస తరంగిణి నిర్వాహకులు..
—————-++++++++++—————
&&లోకల్ యాడ్స్&&
————-++++++++++——————
1 ##దీపావళి శుభాకాంక్షలు##






