
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హైదరాబాద్): హైదరాబాద్ లోనీ బీఎంఆర్ గార్డెన్లో గురువారం రాత్రి జరిగిన రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మ రాంరెడ్డి కుమారుడు పరాక్రామరెడ్డి వివాహ మహోత్సవము అంగ రంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డి, రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, రెడ్డి జాగ్రతి అధ్యక్షులు బుట్టంగారి మాధవరెడ్డి, ఓసీ జేఏసీ ఉత్తర తెలంగాణా జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఐలినేని మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామిడి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మ రాంరెడ్డి కుమారుడు పరాక్రామరెడ్డి వివాహ మహోత్సవముకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఇతర నాయకులు..



పెళ్లికి హాజరైన ఓసి జేఏసీ జాతీయ, రాష్ట్ర, జిల్లాల నాయకులు..





