Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 9వ తేదీ శనివారం రోజు హుజురాబాద్ సబ్ స్టేషన్ మరమ్మత్తు పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ టౌన్ ట్రాన్స్కో ఏఈ ఎం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరమ్మత్తుల దృష్ట్యా హుజురాబాద్ పట్టణం మొత్తం ఉదయం 09:00 గంటల నుండి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, దీనిని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.





