
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్), సెప్టెంబర్ 7: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి హరీష్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు. నూతన గృహాన్ని సందర్శించి హరీష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని పోతిరెడ్డి హరీష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.





