
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, విశ్వకర్మ జయంతి వేడుకలు, తెలంగాణ విమోచన దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోడీ జన్మదినంను పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.






ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, తిప్పబత్తిని రాజు, గంట సంపత్, కళ్లెపు సుధాకర్ రావు, ,మెరుగు రాజిరెడ్డి, కొలిపాక శ్రీనివాస్, పోతుల సంజీవ్, అంకటి వాసు, మంచికట్ల మురళి, పడారి సుమన్, పడారి కొమురయ్య, అజార్, యాల్ల సంజీవరెడ్డి, ఇల్లందుల ప్రణీత్, ఈదులకంటి శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర శ్రీధర్, కొలిపాక వెంకటేష్, కుతాడి కుమార స్వామి, మోటపోతుల రాకేష్, కొడిమ్యాల పవన్ కుమార్, గుర్రం సంతోష్, ,కొలుగూరి అనిల్, బొడిగ రాధ, క్యాస వెంకటేష్, దాసరి వీరన్న, కురిమిళ్ళ శ్రీధర్, బోరగాల సారయ్య, పిట్టల విజయ్, కుసుమ సమ్మయ్య, ఆవుల సదయ్య, సబ్బని మాధవి, మొలుగురి అపర్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.





