స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: సోమ, మంగళ , బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన యునైటెడ్ ఫొరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ శనివారం శెలవుపై UFBU – IBA కలిసి ఉన్నతస్ధాయి కమిటి..
కమిటి నిర్ణయం తరువాత సమ్మెపై తదుపరి కార్యాచరణ ఉంటుందన్న బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ ..
రేపటి నుండి యధావిదిగా పని చేయనున్న బ్యాంకులు…




