Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఈ నెల 28 (28-09-2026)న హుజూరాబాద్ బస్ స్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆటోను దొంగిలించి, దాంతో అక్కడి నుండి పరారయ్యాడు.
ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినా, లేదా అతని ఆచూకీ, చిరునామాకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
- ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హుజూరాబాద్: 87126 70773
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హుజూరాబాద్: 99490 51595




