Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :
సమాచార హక్కు చట్టం హుజురాబాద్ మండల అధ్యక్షునిగా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఆకునూరి కుమారస్వామి నీ నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు చాపల కిరణ్, జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి సురేందర్ లు తెలిపారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం కృషి చేస్తానని అన్నారు. కుమారస్వామి నియామక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.




