
స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన సీస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీరబ్ కుమార్ కు వివాద రహితుడిగా మంచి పేరు ఉంది. ఇంతకుముందు ఉన్న సిఎస్ జావహర్ రెడ్డి సెలవ్ పై వెళ్లడంతో నీరబ్ కుమార్ నియామకం అనివార్యమైంది.






