
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో పండిట్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా సమర్పణ దివాస్ లో భాగంగా ఆయన చిత్రపటానికి పూల మాలవేసి వారికి నివాలులు సమర్పించారు. అలాగే సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో బీజెపి కార్యదర్శి నర్సింహరాజు, బింగి కర్ణాకర్, అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి, కౌన్సిలర్ పైల్ల వెంకట్ రెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు,
ఉపాధ్యక్షులు తిప్పబత్తిని రాజు, సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్ కొలిపాక శ్రీనివాస్, కో కో ఆర్డినేటర్ నరాల రాజశేకర్, బూత్ అధ్యక్షులు మునిగంటి నాగరాజు, నాయకులు దేవేంద్ర, ఐత సందీప్, రమణరెడ్డి, సాయికృష్ణ, అజార్ సినియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






