
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రెడ్డి ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడుగా మండలంలోని తుమ్మనపల్లికి చెందిన నర్రా శ్రీనివాసరెడ్డిని నియమించిన జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి గురువారం తెలిపారు. కాగా తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డికి, రాష్ట్ర నాయకులు గోగురి బాపురెడ్డికి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

