
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాత, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను హుజురాబాద్ లో పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి-స్వామిరెడ్డి, PACS చెర్మెన్ కౌరు సుగుణాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు కొల్లూరి కిరణ్, సొల్లు బాబు, మేకల తిరుపతి, కొలిపాక శంకర్, మిడిదొడ్డి రాజు, తుమ్మనపల్లి కుమార్, చల్లూరి రాహుల్, ఖాజీపేట శ్రీనివాస్, ఆలేటి సుశీల, లంకదాసరి లావణ్య, యేముల పుష్పలత, సందమల్ల బాబు, దుబాసి బాబు, మిడిదొడ్డి శ్రీనివాస్, ఏర్ర రవీందర్, ఏర్ర రమేశ్, ఉప్పు శ్రీనివాస్, పటేల్ ఖలీద్ హుస్సేన్, సమ్మేట సంపత్, సాంబయ్య, కిరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు బండ నవీన్, మేకల రాజు కుమార్, కడారి తిరుమల, రాం శంకర్ గౌడ్, మండ సాయి, గంటా కిరణ్ రెడ్డి, యండి అఫ్సర్, యండి చాంద్ పాషా, యండి ఇమ్రాన్, టేకుల శ్రావణ్, మల్లీశ్వరి, పుల్ల రాధ, రిబ్కా, రేణుకా, సునిత, యండి సాదిక్, సందీప్, కుమార్, రాజ్ కుమార్, చందుతో పాటు తదితరులు పాల్గొన్నారు.









