
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శివ రామాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ, మున్సిపల్ మాజీ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అపరాధ ముత్యంరాజు, పూజారులు విశ్వనాధ్ శర్మ, శ్రీధరాచార్యులు, గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సురేష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు హరిశంకర్, కార్యదర్శులు నూక రేణికుంట్ల సురేష్, గర్రెపెళ్లి శ్రీనివాస్, ఎస్పీఆర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.