
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుజురాబాద్ కోర్టుకు పాత కేసులో కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 2021గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం తో కేసుల పలు అయిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రస్తుత MLC డాక్టర్ బాల్మూర్ వెంకట్ తో సహా 15 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు కోర్టుకు హాజరైనా AMC వైస్ చైర్మన్ అండ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని అయిలయ్య గౌడ్, కశుబోజుల వెంక్కన్న, ఎండి సలీం, సొల్లు బాబు, MD అఫ్సర్, వేముల పుస్పలత, అలెటి సుశీల, కొడెం రజిత, జూపాక మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.







