Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా చేపూరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి గా సల్పాల రాకేష్, ఉపాధ్యక్షునిగా బాశబోయిన సమ్మయ్య, ఇంచార్జీగా బాశబోయిన రాజయ్య, డైరెక్టర్లుగా కుక్కల కిష్టయ్య, వంగపట్ల కొమురమ్మ, చేపూరి మల్లమ్మ, బాశబోయిన ఐలమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా వీరిని గ్రామస్థులు అభినందించారు.

ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘము అధ్యక్షుడు చేపూరి ప్రభాకర్





