
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోనీ నేచురల్ డైయింగ్ ప్రింటింగ్ లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన పులుగు లతారెడ్డికి డిగ్రీ సర్టిఫికెట్ ను బుధవారం యూనివర్సిటీ అధికారులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిజిఎం దీప్తి, వి హబ్ ప్రతినిధి సీత, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ G. E. C. H విద్యాసాగర్, అగ్రి హబ్ MD G వెంకటేశ్వర్లు, అగ్రిహబ్ CEO విజయ్, ఔత్సహిక పారిశ్రమిక వేత్తలు పాల్గొన్నారు.

పులుగు లతారెడ్డికి డిగ్రీ సర్టిఫికెట్ ను ప్రధానం చేస్తున్న నాబార్డ్ డిజిఎం దీప్తి, వి హబ్ ప్రతినిధి సీత, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ G. E. C. H విద్యాసాగర్, అగ్రి హబ్ MD G వెంకటేశ్వర్లు, అగ్రిహబ్ CEO విజయ్ తదితరులు..
————-+++++—————–
##పత్రికా ప్రకటనలు##
————+++++++++——————-
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@







