
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుస్ రోడ్ లో గల శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద మునిసిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దంపతులు కోలిపాక నిర్మల – శ్రీనివాస్ కుటుంబం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వినాయక మంటపం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, బిఎస్ ఇమ్రాన్, నల్ల సుమన్, కోలిపాక అజయ్, పంజాల శ్రీధర్ గౌడ్, కెక్కెర్ల సారయ్య, కొలిపాక మహేష్, యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ గణపతి వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దంపతులు నిర్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ భక్తులు..





మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దంపతులు కోలిపాక శ్రీను- నిర్మలను సన్మానిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు…

సీనియర్ పాత్రికేయుడు మండల యాదగిరిని సన్మానిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు…
—————–+++++++++——————–
&&పత్రికా ప్రకటనలు&&
————–+++++++————————
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##







