
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 17 : హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు. రాజపల్లి- కట్కూరి మల్లారెడ్డి (బిఆర్ఎస్), రంగాపురం- కుంట అరుణ తిరుపతిరెడ్డి (బిఆర్ఎన్), ధర్మరాజుపల్లి- కందాల శ్రీలత (బిఆర్ఎస్), జూపాక తాళ్లపల్లి స్వప్న వెంకటేష్ (బిఆర్ఎస్), పెద్దపాపయ్యపల్లి- కత్తుల రాజు (బీఆర్ఎస్), సిరసపల్లి – పోల్సాని రామారావు (బీఆర్ఎస్), వెంకట్రావుపల్లి పత్తి అనిత (కాంగ్రెస్), మాందాడిపల్లి వేల్పుల మాధవి కుమార్ (కాంగ్రెస్), అంబేద్కర్ నగర్- ఇమ్మడి దయాకర్ (కాంగ్రెస్), తుమ్మనపల్లి- అన్నాడి మాధవి రవీందర్ రెడ్డి (కాంగ్రెస్), కాట్రపల్లి- పెరుమాళ్ల హైమ బిక్షపతి (కాంగ్రెస్), చెల్పూర్ వంతడుపుల కస్తూరి (కాంగ్రెస్), సింగపురం- కాల్వల సంపత్ ( కాంగ్రెస్), రాంపూర్-ముశం సంగీత గణేష్ (కాంగ్రెస్ కాగా ప్రస్తుతం బీజేపీ), కనుకులగిద్ద -మొలుగు సంధ్యారాణి సంపత్, పోతిరెడ్డిపేట- మంతెన సుమలత (బిజెపి), కందుగుల- ముప్పు మహేష్ (బీజేపీ), బొత్తలపల్లి- బాషబోయిన శ్రీనివాస్ (ఇండిపెండెంట్), చిన్నపాపయ్యపల్లి- చల్లూరి చిరంజీవి (ఇండిపెండెంట్), శాలపల్లి- కోడిగుటి ప్రవీన్ (ఇండిపెండెంట్)లు విజయం సాధించారు.

గెలుపొందిన మహిళలు…


హుజురాబాద్ మండలంలో గెలుపొందిన సర్పంచులు వేరే..





