
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా ఈ రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు పుష్పగుచ్చాలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న దొంత రమేష్..


మంత్రి శ్రీధర్ బాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కాంగ్రెస్ నేత దొంత రమేష్…





