
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మునిసిపాలిటీకి జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 304 నామినేషన్లు దాఖలైనట్లు హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ తెలిపారు. నామినేషన్ల మొదటి రోజున 15 నామినేషన్లు, రెండవ రోజున 78 నామినేషన్లు, చివరి రోజున 211 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. మొత్తం 189 మంది నామినేషన్లు వేశారని అందులో బిజెపి 79 మంది, బిఎస్పీ నుండి నలుగురు, కాంగ్రెస్ 89, బిఆర్ఎస్ నుండి 77, స్వతంత్ర అభ్యర్థులు 39 మంది, ఇతర రాజకీయ పార్టీల నుండి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారన్నారు.

మూడు రోజులలో నామినేషన్ లు దాఖలైన వివరాలు ఇలా ఉన్నాయి..





